DI శ్రీమతి బి. వసుందరాదేవి గారు అర్బన్ పరిధి లోని స్కూల్స్ లో మధ్యాహ్న భోజన పధకం అమలు తీరును రోజుకు 3 స్కూల్స్ చొప్పున పరిశీలిస్తున్నారు . విధిగా పరిశుబ్రత  పాటించాలని ,భోజనానికి ముందు విద్యార్ద్షులు అందరూ  చేతులను సబ్బు తో  శుబ్రం గా కడుగుకునేలా  ప్రదానోపాద్యాయులు పర్యవేక్షించాలని కోరారు.వారానికి 2 గుడ్లు తప్పని సరిగా వడ్డించాలని సూచించారు .
 సిమేటరిపేట ప్రైమరీ స్కూల్ లో మధ్యాహ్న భోజనం ఎలావుందో నని చిన్నారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న DI వసుందరాదేవి 
    జాంపేట ప్రైమరీ స్కూల్ లో భోజనం చేస్తున్న చిన్నారులతో మాట్లాడుతున్నDI శ్రీమతి బి. వసుంధరాదేవి గారు
        DI శ్రీమతి బి. వసుందరాదేవి గారు చున్నిలాల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్నదృశ్యం 
         NKV Aided Ele.School H.M.Sri.S.Srinivas..Conducting reading Activities  with Children..   31-7-2012

 DMH School Complex Secretary..Y.Gopala Rao Visited Bommana Ramachandra Rao Ele.School ,Jampeta On 5-11-2011.

  Sri Gopala Rao reading a letter written by a kid  in Wall magazine.

Make a Free Website with Yola.